Xi Jinping struggle name: చైనా దుస్సాహసం: యుద్ధానికి సిద్ధం కావాలంటూ పీఎల్ఏకు జీ జిన్‌పింగ్ పిలుపు

యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్

ఈ సందర్భంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ పీఎల్ఏకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ షినువా మంగళవారం ఓ కథనం ప్రచరించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. మీ అందరూ ఈ విషయంపై దృష్టి సారించి, శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సిద్ధం కావాలి అని జిన్‌పింగ్ పిలుపునిచ్చట్లు పేర్కొంది.

చైనా తీరుపై క్వాడ్ దేశాల ఆగ్రహం..

చైనా తీరుపై క్వాడ్ దేశాల ఆగ్రహం..

వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నా చైనా తీరుపై అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవలే టోక్యోలో సమావేశమై డ్రాగన్ తీరును ఎండగట్టారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత, స్వేచ్ఛాయుత వాతావరణే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశాయి.

దళాల ఉపసంహరణకు ఓకేనంటూనే యుద్ధానికి కాలు దువ్వుతోంది..

దళాల ఉపసంహరణకు ఓకేనంటూనే యుద్ధానికి కాలు దువ్వుతోంది..

అక్టోబర్ 2న 7వ కార్ప్స్ కమాండర్ లెవల్ మీటింగ్ తర్వాత చైనా, భారత్‌లు వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో పీఎల్ఏకు యుద్ధానికి సిద్దం కావాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునివ్వడం గమనార్హం. ఓ వైపు శాంతి చర్చలంటూనే మరోవైపు యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునివ్వడం చైనా దుస్సాహాసానికి నిదర్శనంగా తెలుస్తోంది.

లడఖ్, అరుణాచల్‌ను గుర్తించమంటూ చైనా పిచ్చికూతలు

లడఖ్, అరుణాచల్‌ను గుర్తించమంటూ చైనా పిచ్చికూతలు

కాగా, చైనా ఇటీవల భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లడఖ్‌ను భారత్ కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని తాము ఒప్పుకోమంటూ పిచ్చికూతలు కూసింది. పశ్చిమ, ఉత్తర, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో 44 భారీ శాశ్వత వంతెనలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ వంతెనల్లో జమ్మూకాశ్మీర్‌లో 10, లడఖ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌ లో 2, పంజాబ్‌లో 4, ఉత్తరాఖండ్ 8, అరుణాచల్‌ప్రదేశ్ 8, సిక్కింలో 4 ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మరింత రెచ్చిపోయింది. లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాలను తాము గుర్తించమని చైనా పేర్కొంది. చైనాకు భారత్ ధీటుగా బదిలిచ్చింది. భారత అంతర్గాత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది. ఇప్పటికే సరిహద్దు వెంట భారత్, చైనాలు భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఇప్పటికే భారత్ ప్రభుత్వం, సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.Source link

Related Articles

police to wait weddings in gurugram: गुरुग्राममध्ये लग्न सोहळ्यातही पोलीस कारवाई होणार, मास्क न घालणारे पाहुणे टार्गेटवर – police to wait weddings in gurugram...

गुरुग्राम: हरयाणाच्या गुरुग्राममध्ये विवाह सोहळ्याचे आयोजन आता पोलीस अधिकारी ( gurugram police ) तसेच प्रशासकीय अधिकारीही करतील. कारण करोना व्हायरस ( coronavirus )...

Bhindi Value 40 Rupees In The Marketplace, However Farmers Are Getting 1 Rupee – बाजार में भिंडी 40 रुपये किलो, लेकिन किसानों को मिल...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें कोरोना के चलते...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,446FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

police to wait weddings in gurugram: गुरुग्राममध्ये लग्न सोहळ्यातही पोलीस कारवाई होणार, मास्क न घालणारे पाहुणे टार्गेटवर – police to wait weddings in gurugram...

गुरुग्राम: हरयाणाच्या गुरुग्राममध्ये विवाह सोहळ्याचे आयोजन आता पोलीस अधिकारी ( gurugram police ) तसेच प्रशासकीय अधिकारीही करतील. कारण करोना व्हायरस ( coronavirus )...

Bhindi Value 40 Rupees In The Marketplace, However Farmers Are Getting 1 Rupee – बाजार में भिंडी 40 रुपये किलो, लेकिन किसानों को मिल...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें कोरोना के चलते...

Heavy snow fall in Jammu and Kashmir resulted in delightful climate, choice of vacationers began expanding | कश्मीर ने ओढ़ी बर्फ की सफेद चादर,...

श्रीनगर: कश्मीर (Jammu and Kashmir) में भारी बर्फबारी (Snowfall) के बाद मौसम सुहाना हो गया है. गुलमर्ग समेत कश्मीर के सभी पर्यटन स्थल...

Particular Reoprt | कोरोनावरची लस कधी मिळणार? लस किती रुपयांना मिळणार?

Special Reoprt | कोरोनावरची लस कधी मिळणार? लस किती रुपयांना मिळणार?  Source link