daughter’s day 2020: Happy Daughters Day: ఆడ బిడ్డను గౌరవించే ఈ పండుగ ఎలా పుట్టింది? ప్రత్యేకత ఏమిటీ? – daughter’s day 2020: what is daughter’s day, why it is celebrated?

ల్లు కలకల్లాడాలంటే.. అమ్మాయి ఉండాల్సిందే. ఆమె చిరునవ్వులు.. ఆమె ఆటలు.. పాటలు.. సందడి.. అమ్మాయి ఇంట్లో ఆ ఆనందమే వేరు. కానీ.. కాలం మారుతున్నా ఇప్పటికీ చాలామంది కూతురిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. కొడుకు పుడితే గొప్పలా.. కూతురు పుడితే భారంలా ఆలోచిస్తున్నారు. అలాంటివారిలో మార్పు తెచ్చేందుకు.. ‘తల్లి’ జాతిని రక్షించేందుకు పుట్టినదే ఈ ‘డాటర్స్ డే’.

తల్లిలా, చెల్లిలా.. నాన్నకు నీడలా, అమ్మకు తోడుగా ఉంటూ ముద్దులొలికే చిట్టితల్లికి ప్రేమను పంచడమే కాదు, ఆడబిడ్డను పుట్టగానే చిదిమేసే.. ఈ లోకానికి ఆమెలేని లోకం లేదని చెప్పడమే ఈ రోజు ప్రత్యేకం. ఆడ బిడ్డ గొప్పతనాన్ని చాటే ప్రత్యేకమైన ఈ రోజును ఏటా సెప్టెంబరు నెలలో వచ్చే నాలుగో ఆదివారం నిర్వహిస్తారు. అంటే.. ఈ ఏడాది (2020) సెప్టెంబరు 27న డాటర్స్ నిర్వహించనున్నారు.

కూతుర్ల కోసం ప్రత్యేకమైన రోజు: మదర్స్ డే, ఫాదర్స్ డేలను జరుపుకుంటున్న ఈ రోజుల్లో.. ఈ సృష్టికి మూలమైన అమ్మజాతి ఆణిముత్యం ‘ఆడపిల్ల’ను కంటిపాపలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే.. కంటే కూతురినే కనాలని చాటి చెప్పే ఉద్దేశంతో ఈ డాటర్స్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సమాజంలో ఆడ పిల్లలంటే చిన్న చూపు ఉంది. ఆడ బిడ్డను భారంగా భావిస్తూ, మగ పిల్లలే పుట్టాలని కోరుకునేవారు ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. అలాంటి మూర్ఖుల్లో మార్పు తెచ్చి.. ఆడపిల్ల గొప్పతనాన్ని ఈ లోకానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ప్రభుత్వాలు.. ఆడ, మగ పిల్లలు సమానమే అని తెలియజెప్పేందుకు ప్రత్యేకంగా ‘డాటర్స్ డే’ను నిర్వహిస్తున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో ఇలా: కొన్ని దేశాల్లో ఆడమగా అనే బేధం ఉండదు. ఆడ బిడ్డ పుట్టిన సరే కంటికి పాపలా చూసుకుంటారు. ‘డాటర్స్ డే’ ఆదివారం రావడం వల్ల తల్లిదండ్రులు ఆ రోజంతా కూతురితో సంతోషంగా గడుపుతారు. ఆ రోజున తమ కుమార్తెను బయటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తారు. కొందరు బహుమతులు అందించి కూతురు కళ్లలో ఆనందాన్ని చూసి మురిసిపోతారు. తమ జీవితంలో ఆమె ఎంత ముఖ్యమైనదో తెలుపుతూ తల్లిదండ్రులు కూతుర్లకు భావోద్వేగ లేఖలు రాస్తారు. ‘అమ్మ’ కూడా.. ఒకప్పుడు కూతురేనని, ఆమె లేకపోతే ఈ జన్మ లేదని చెప్పే రోజు ఇది. మరి, మీ చిట్టితల్లితో కూడా ఈ ఆదివారం ఆనందంగా గడపండి. ఆడపిల్ల గొప్పతనాన్ని ఈ లోకానికి చాటండి.Source link

Related Articles

‘The Morning Display’ S2 Provides Julianna Margulies

Los Angeles: Emmy winner Julianna Margulies has boarded the cast for the second season of the critically-acclaimed series “The Morning Show”. According...

cctv in police staions and central businesses: चौकशी यंत्रणा, पोलिसांवर ‘कॅमेऱ्याची’ नजर; सर्वोच्च न्यायालयाचे आदेश – sc orders set up of cctv cameras in...

नवी दिल्ली : देशभरातील चौकशी यंत्रणा आणि पोलिसांसाठी सर्वोच्च न्यायालयानं अतिशय महत्त्वपूर्ण असे निर्देश दिले आहेत. तुरुंगात चौकशीच्या ठिकाणी ऑडिओ रेकॉर्डिंगसहीत सीसीटीव्ही लावण्याचे...

ബ്യൂറേവി ചുഴലിക്കാറ്റ്: കേരള-തമിഴ്നാട് മുഖ്യ മന്ത്രിമാരുമായി സംസാരിച്ച് അമിത് ഷാ

ദില്ലി: ബംഗാൾ ഉൾക്കടലിൽ രൂപമെടുത്ത ന്യൂനമർദ്ദം ചുഴലിക്കാറ്റായി ശക്തി പ്രാപിക്കുന്നതിനിടെ കേരള- തമിഴ്നാട് മുഖ്യമന്ത്രിമാരോട് കേന്ദ്ര ആഭ്യന്തര മന്ത്രി സംസാരിച്ചു. തമിഴ്നാട്ടിലെയും കേരളത്തിലേയും ജനങ്ങളെ സഹായിക്കാൻ സാധ്യമായ എല്ലാ പിന്തുണയും നൽകാൻ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,469FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

‘The Morning Display’ S2 Provides Julianna Margulies

Los Angeles: Emmy winner Julianna Margulies has boarded the cast for the second season of the critically-acclaimed series “The Morning Show”. According...

cctv in police staions and central businesses: चौकशी यंत्रणा, पोलिसांवर ‘कॅमेऱ्याची’ नजर; सर्वोच्च न्यायालयाचे आदेश – sc orders set up of cctv cameras in...

नवी दिल्ली : देशभरातील चौकशी यंत्रणा आणि पोलिसांसाठी सर्वोच्च न्यायालयानं अतिशय महत्त्वपूर्ण असे निर्देश दिले आहेत. तुरुंगात चौकशीच्या ठिकाणी ऑडिओ रेकॉर्डिंगसहीत सीसीटीव्ही लावण्याचे...

ബ്യൂറേവി ചുഴലിക്കാറ്റ്: കേരള-തമിഴ്നാട് മുഖ്യ മന്ത്രിമാരുമായി സംസാരിച്ച് അമിത് ഷാ

ദില്ലി: ബംഗാൾ ഉൾക്കടലിൽ രൂപമെടുത്ത ന്യൂനമർദ്ദം ചുഴലിക്കാറ്റായി ശക്തി പ്രാപിക്കുന്നതിനിടെ കേരള- തമിഴ്നാട് മുഖ്യമന്ത്രിമാരോട് കേന്ദ്ര ആഭ്യന്തര മന്ത്രി സംസാരിച്ചു. തമിഴ്നാട്ടിലെയും കേരളത്തിലേയും ജനങ്ങളെ സഹായിക്കാൻ സാധ്യമായ എല്ലാ പിന്തുണയും നൽകാൻ...

Okay Raghavendra Rao: కె. రాఘవేంద్ర రావు.. బి.ఎ. సెంటిమెంట్ వెనుక అసలు కారణమిదీ. – okay raghavendra rao b.a sentiment secret

తెలుగులో శత చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. ఆయన ప్రతి చిత్రంలో పేరు చివర.. బి.ఎ. అని వేసుకోవడం గమనించే ఉంటారు. ఆయన అలా ఎందుకు పెట్టుకుంటారోనని చాలామందికి...

The landlord of MDH, who got here to Delhi by way of automotive, were given a wage of Rs 21 crore in 2016 |...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપનવી દિલ્હી2 મિનિટ પહેલાકૉપી લિંકમહાશય ધર્મપાલ ગુલાટી 1500 રૂપિયા લઈને ભારત આવ્યા...