వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని బొంబే హైకోర్టు సంచలన తీర్పు | The Bombay High Court has ruled that prostitution is not a criminal offence

National

oi-Dr Veena Srinivas

|

వ్యభిచారం చట్ట ప్రకారం క్రిమినల్ నేరం కాదని ,మహిళలకు తమ వృత్తిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఒక వ్యభిచారం కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సంవత్సరం క్రితం ఒక వ్యభిచారం కేసులో ముగ్గురు సెక్స్ వర్కర్లను ముంబైలోని ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంచారు. అయితే వారిని తమ సంరక్షణకు అప్పగించాలని మహిళల తరపు కుటుంబ సభ్యులు మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా చుక్కెదురైంది . ఈ నేపథ్యంలో ఈ కేసు బొంబే హైకోర్టుకు చేరింది .

విచారణ జరిపిన బొంబే హైకోర్టు ఆసక్తికర తీర్పును చెప్పింది.

మూడు నెలల కంటే ఎక్కువ కాలం వారిని హోమ్ లో ఉంచడానికి వీలు లేదని పేర్కొన్న బాంబే హైకోర్టు ధర్మాసనం వారిని విడుదల చేయవలసిందిగా ఆదేశించింది.

ఈ ముగ్గురు మహిళలను ప్రభుత్వం వసతి గృహానికి పంపి, వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించారు అధికారులు . అయితే హోం కి పంపించిన తర్వాత వారి సంరక్షకులు తమ వారిని తమకు అప్పగించాలని మజ్గావ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను కోరారు. మెజిస్ట్రేట్ వారిని సంరక్షకులకు అప్పగించడానికి నిరాకరించారు.

దీంతో వారు మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బొంబే హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ చవాన్ వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని పేర్కొన్నారు. 1956 అనైతిక ట్రాఫికింగ్ చట్టం ప్రకారం వ్యభిచారం క్రిమినల్ నేరంగా పరిగణించబడలేదని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.

స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో తమ వృత్తిని ఎంచుకోవడం వారి ప్రాథమిక హక్కు అని జస్టిస్ చవాన్ పేర్కొన్నారు

.

పిటిషనర్లు వేశ్యా గృహం నడుపుతున్నారన్న రికార్డులేవీ లేవని పేర్కొంది . అలాంటప్పుడు వారిని ఎలా నేరస్తులుగా పరిగానిస్తారని కోర్టు ప్రశ్నించింది చట్టం ప్రకారం లైంగిక దోపిడి, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని వాడుకోవడం, ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చెయ్యటం, బహిరంగ ప్రదేశాలలో వ్యభిచారం చేయడం వంటివాటిని మాత్రమే నేరాలుగా పరిగణిస్తారు అని కోర్టు తెలిపింది.Source link

Related Articles

Aashish Nehra: IND VS AUS: विराट कोहलीवर दिल्लीकर आशीष नेहराची जोरदार टीका, म्हणाला… – ind vs aus: indian former cricketer aashish nerha slams virat...

सिडनी, IND VS AUS: भारताचा कर्णधार विराट कोहलीवर आता दिल्लीकर आशीष नेगरानेच जोरदार टीका केली आहे. कोहलीच्या नेतृत्वाखाली भारताने ऑस्ट्रेलियातील वनडे मालिका गमावली...

PM Modi on Farmer Protest | नव्या कायद्यावरून शेतकऱ्यांमध्ये संभ्रम पसरवण्याचा प्रयत्न – पंतप्रधान नरेंद्र मोदी

<strong>नवी दिल्ली :</strong> सलग पाचव्या दिवशी कृषी बिलाच्या विरोधात दिल्लीच्या सीमेवर शेतकऱ्यांचा एल्गार सुरुच आहे. या आंदोलनाची धार वाढत चालली असून शेतकरी आंदोलक शांततापूर्ण...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,460FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Aashish Nehra: IND VS AUS: विराट कोहलीवर दिल्लीकर आशीष नेहराची जोरदार टीका, म्हणाला… – ind vs aus: indian former cricketer aashish nerha slams virat...

सिडनी, IND VS AUS: भारताचा कर्णधार विराट कोहलीवर आता दिल्लीकर आशीष नेगरानेच जोरदार टीका केली आहे. कोहलीच्या नेतृत्वाखाली भारताने ऑस्ट्रेलियातील वनडे मालिका गमावली...

PM Modi on Farmer Protest | नव्या कायद्यावरून शेतकऱ्यांमध्ये संभ्रम पसरवण्याचा प्रयत्न – पंतप्रधान नरेंद्र मोदी

<strong>नवी दिल्ली :</strong> सलग पाचव्या दिवशी कृषी बिलाच्या विरोधात दिल्लीच्या सीमेवर शेतकऱ्यांचा एल्गार सुरुच आहे. या आंदोलनाची धार वाढत चालली असून शेतकरी आंदोलक शांततापूर्ण...

A write up on actor vinayakan’s persona within the film e ma yau is getting viral | ‘സ്റ്റീഫൻ നെടുമ്പള്ളിമാർ വാഴ്ത്തപ്പെടുന്ന കെട്ടകാലത്ത് അയ്യപ്പന്‍റെ രാഷ്ട്രീയം ഏറ്റെടുക്കേണ്ടതുണ്ട്

<!----> മെമ്പർ അയ്യപ്പൻ മലയാളി സമൂഹത്തെ അരാഷ്ട്രീയവൽക്കരിക്കുന്നതിൽ മലയാള സിനിമ വഹിച്ച പങ്ക് ചെറുതല്ല. വെള്ളയും വെള്ളയുമിട്ട് അച്ചടി ഭാഷ സംസാരിച്ച് അഴിമതിയും ബലാത്സo ഗവും...

3726 Corona Certain Sufferers Discovered In Delhi On Monday – दिल्लीः एक दिन में फिर 100 से ज्यादा लोगों की हुई मौत, 3726 नए...

न्यूज डेस्क, अमर उजाला, नई दिल्ली Updated Tue, 01 Dec 2020 12:18 AM IST कोरोना वायरस: जांच के लिए सैंपल देते लोग - फोटो : अमर...