Rakul Preet Singh: Drugs Racket: నలుగురు సెలబ్రిటీల పేర్లు బయటపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్! డ్రగ్స్ కేసులో కీలక మలుపు – rakul preet singh revealed four celebrtity names in ncb interrogation

డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ముందుగా తనకు ఎన్‌సీబీ నుంచి సమన్లు అందలేదని బుకాయించిన రకుల్.. చివరకు శుక్రవారం రోజు ముంబై చేరుకొని ఎన్‌సీబీ విచారణలో పాల్గొంది. అయితే ఈ విచారణలో భాగంగా ఆమె పలువురి పేర్లు బయటపెట్టడమే గాక, కీలక విషయాలపై స్పందించినట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో రకుల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమెకు డ్రగ్స్ మాఫియాతో ఆమెకున్న సంబంధాలపై కూపీ లాగారట ఎన్‌సీబీ అధికారులు. అయితే డ్రగ్ చాట్స్ మాత్రం చేసినట్లు అంగీకరించిన రకుల్.. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ మాఫియాతో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పినట్లు సమాచారం. ఇక ఈ విచారణలో భాగంగా ఆమె మరో నలుగురి పేర్లు బయటపెట్టిందని తెలుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Also Read: నా సమాధిపై ఇలా రాయండి.. అదే నా ఆస్తి.. ఆ రోజే చెప్పిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

క్షితిజ్ రవి ప్రసాద్ అనే వ్యక్తి తన స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేశాడని రకుల్ వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్షితిజ్ నుంచి డ్రగ్స్ తీసుకున్న నలుగురు సెలబ్రిటీల పేర్లను కూడా రకుల్ బయటపెట్టిందని తెలుస్తుండటంతో సినీ వర్గాలు వణికిపోతున్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు క్షితిజ్ అత్యంత సన్నిహిత వ్యక్తి అని తెలుస్తున్న నేపథ్యంలో కరణ్‌ను కూడా ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలాఉంటే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌ శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరయ్యారు. వీరి ద్వారా కూడా ఎన్‌సీబీ అనేక కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.Source link

Related Articles

Microsoft Groups to roll out beef up for 24-hour loose video calling

Software and cloud computing giant Microsoft is set to add support for 24-hour video and voice calling options for its users,...

Miracle: after dengue-malaria and Corona this british guy survives cobra chunk | इस शख्स के साथ हुई बड़ी Tragedy: पहले डेंगू-मलेरिया फिर COVID हुआ...

जयपुर: ब्रिटिश मूल के नागरिक इयान जोनस (Ian Jones) को भारत में पहले डेंगू और मलेरिया ने जकड़ा, फिर उन्हें कोरोना (CoronaVirus) हुआ....

An heiress, a pass judgement on and a task: France’s Sarkozy is going on trial for corruption

PARIS: Former French president Nicolas Sarkozy goes on trial on Monday accused of trying to bribe a judge and of influence-peddling,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,445FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Microsoft Groups to roll out beef up for 24-hour loose video calling

Software and cloud computing giant Microsoft is set to add support for 24-hour video and voice calling options for its users,...

Miracle: after dengue-malaria and Corona this british guy survives cobra chunk | इस शख्स के साथ हुई बड़ी Tragedy: पहले डेंगू-मलेरिया फिर COVID हुआ...

जयपुर: ब्रिटिश मूल के नागरिक इयान जोनस (Ian Jones) को भारत में पहले डेंगू और मलेरिया ने जकड़ा, फिर उन्हें कोरोना (CoronaVirus) हुआ....

An heiress, a pass judgement on and a task: France’s Sarkozy is going on trial for corruption

PARIS: Former French president Nicolas Sarkozy goes on trial on Monday accused of trying to bribe a judge and of influence-peddling,...

Navi Mumbai Municipal Company: वाशी पाम बीच मार्गावरील ई-टॉयलेट अचानक गायब – an e-toilet on vashi palm seaside highway has long gone lacking after...

म. टा. वृत्तसेवा, नवी मुंबईस्वच्छ सर्वेक्षण अंतर्गत नवी मुंबई महापालिकेतर्फे विविध ठिकाणी सार्वजनिक शौचालये उभारण्यात आली आहेत. महत्त्वाच्या ठिकाणी तर अत्याधुनिक व स्वयंचलित...

Would possibly not be simple for India to make up for Rohit Sharma’s absence within the ODIs in opposition to Australia | Cricket Information

Which visiting player has the most ODI runs in Australia since 2013? Which batsman has scored the most ODI hundreds vs Australia since...