Sam Curran: CSK vs DC: రిషబ్ పంత్‌కి 4 రన్స్ గిప్ట్‌గా ఇచ్చిన చెన్నై బౌలర్.. ధోనీ మౌనం – ipl 2020: chennai super kings bowler sam curran gifts rishabh pant four runs in dc vs csk match

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చెన్నై ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ బౌలింగ్‌లో తొలి బంతిని ఢిల్లీ యువ హిట్టర్ రిషబ్ పంత్ స్ట్రయిట్‌గా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో పిచ్‌పై పడిన బాల్ నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో రెండు అడుగులు ముందుకు వేసిన పంత్.. బంతి నేరుగా కరన్ చేతుల్లోకి వెళ్లడం చూసి మళ్లీ క్రీజులోకి వచ్చేశాడు. కానీ.. ఆవేశంలో వికెట్లపైకి బంతిని త్రో చేసిన కరన్ మూల్యం చెల్లించుకున్నాడు.

రిషబ్ పంత్‌ని రనౌట్ చేసే ఉద్దేశంతో శామ్ కరన్ బంతిని విసరగా.. అది వికెట్లకి దూరంగా లెగ్‌ సైడ్ వెళ్లిపోయింది. అంతకముందే బంతి డాట్ అయినట్లు భావించిన ధోనీ రిలాక్స్‌గా వికెట్ల వెనుక ఉండిపోయాడు. దాంతో.. కరన్ విసిరిన త్రోని ఆఖరి క్షణాల్లో అడ్డుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కీపర్ పక్క నుంచి బంతి నేరుగా బౌండరీకి వెళ్లగా రిషబ్ పంత్ ఖాతాలో 4 పరుగులు చేరాయి. కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే రిషబ్ పంత్‌కి శామ్ కరన్ ఆ బౌండరీని గిప్ట్‌గా ఇచ్చినట్లే.

ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచి డ్వేన్ బ్రావో స్థానంలో ఆల్‌రౌండర్‌‌గా చెన్నై టీమ్‌కి ఆడుతున్న శామ్ కరన్ బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని వయసు 22 ఏళ్లే కావడంతో ధోనీ కూడా ఆ త్రో తప్పిదంపై ఏమీ అనకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. మ్యాచ్‌లో ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో చెన్నైపై గెలుపొందిన విషయం తెలిసిందే.Source link

Related Articles

Miscreants Shot Mom And Daughter Lady Lifeless In Delhi – दिल्ली: घर में घुसकर मां-बेटी को मारी गोली, महिला की मौत, युवती की हालत...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें राजधानी दिल्ली के...

Lady faked terminal most cancers to gather fund £8,500 from her buddies for absolute best wedding ceremony| Very best Wedding ceremony के लिए महिला...

नई दिल्ली: 'परफेक्‍ट शादी' की ख्‍वाहिश रखने वाली एक महिला किस हद तक चली गई, ये जानकर आप हैरान रह जाएंगे. महिला ने...

Aashish Nehra: IND VS AUS: विराट कोहलीवर दिल्लीकर आशीष नेहराची जोरदार टीका, म्हणाला… – ind vs aus: indian former cricketer aashish nerha slams virat...

सिडनी, IND VS AUS: भारताचा कर्णधार विराट कोहलीवर आता दिल्लीकर आशीष नेगरानेच जोरदार टीका केली आहे. कोहलीच्या नेतृत्वाखाली भारताने ऑस्ट्रेलियातील वनडे मालिका गमावली...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,460FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Miscreants Shot Mom And Daughter Lady Lifeless In Delhi – दिल्ली: घर में घुसकर मां-बेटी को मारी गोली, महिला की मौत, युवती की हालत...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें राजधानी दिल्ली के...

Lady faked terminal most cancers to gather fund £8,500 from her buddies for absolute best wedding ceremony| Very best Wedding ceremony के लिए महिला...

नई दिल्ली: 'परफेक्‍ट शादी' की ख्‍वाहिश रखने वाली एक महिला किस हद तक चली गई, ये जानकर आप हैरान रह जाएंगे. महिला ने...

Aashish Nehra: IND VS AUS: विराट कोहलीवर दिल्लीकर आशीष नेहराची जोरदार टीका, म्हणाला… – ind vs aus: indian former cricketer aashish nerha slams virat...

सिडनी, IND VS AUS: भारताचा कर्णधार विराट कोहलीवर आता दिल्लीकर आशीष नेगरानेच जोरदार टीका केली आहे. कोहलीच्या नेतृत्वाखाली भारताने ऑस्ट्रेलियातील वनडे मालिका गमावली...

PM Modi on Farmer Protest | नव्या कायद्यावरून शेतकऱ्यांमध्ये संभ्रम पसरवण्याचा प्रयत्न – पंतप्रधान नरेंद्र मोदी

<strong>नवी दिल्ली :</strong> सलग पाचव्या दिवशी कृषी बिलाच्या विरोधात दिल्लीच्या सीमेवर शेतकऱ्यांचा एल्गार सुरुच आहे. या आंदोलनाची धार वाढत चालली असून शेतकरी आंदोलक शांततापूर्ण...