చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ఈ ఏడాది సినీ ఇండీస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. ఓ వైపు కరోనా విలయతాండవంలో చిక్కుకొని కొందరు తుదిశ్వాస విడవగా.. అనారోగ్య సమస్యలతో మరికొంతమంది నటీనటులు కన్నుమూయడం సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. రెండు రోజుల క్రితమే టాలీవుడ్ కమెడియన్ కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కమెడియన్ మరణ వార్త వినాల్సి వచ్చింది.

కన్నడ సినిమాలతో ఫేమ్ అయిన కమెడియన్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలో మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూసినట్లు కన్నడ సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:
ఇటీవలే రాక్‌లైన్ సుధాకర్‌ కరోనా బారినపడి కోలుకున్నారు. ఆ తర్వాత ఎంతో చురుకుగా ఉన్న సుధాకర్ గుండెపోటుతో మరణించడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ నటులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 120కి పైగా చిత్రాల్లో రాక్ లైన్ సుధాకర్ నటించారు. తన విలక్షణమైన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.Source link

Related Articles

Nagpur: नागपूर: घरमालकाने केला सात वर्षीय मुलीवर बलात्कार – guy rape on 7 yr previous woman in nagpur

म.टा. प्रतिनिधी, नागपूर: युवकाने अत्याचार करून १६ वर्षीय मुलीला गर्भवती केले. ही घटना गिट्टीखदान भागात उघडकीस आली. दुसऱ्या एका घटनेत ३९ वर्षीय घरमालकाने...

ಸಿಬಿಐ ವಿಚಾರಣೆ ಸಂದರ್ಭ: ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ವಿಶೇಷ ಮನವಿ ಮಾಡಿದ ಡಿಕೆಶಿ! | DK Shivakumar appealed fanatics and birthday party staff must now not come to cbi place...

ನಾನೊಬ್ಬನೇ ಆಸ್ತಿ ಮಾಡಿದ್ದೇನಾ? ಮಸ್ಕಿಯಿಂದ ಹಿಂದಿರುಗಿ ಬಳಿಕ ಬೆಂಗಳೂರಿನ ಸದಾಶಿವನಗರದಲ್ಲಿ ಮಾತನಾಡಿರುವ ಡಿಕೆಶಿ ಅವರು, ರಾಜ್ಯದಲ್ಲಿ ಆಸ್ತಿ ಸಂಪಾದಿಸಿರುವುದು ನಾನು ಮಾತ್ರಾನಾ? ಯಾರ ಮೇಲೂ ಇಲ್ಲದ ತನಿಖೆ...

Some judicial observations gave influence of overreach: VP Naidu | India Information

KEVADIA: Citing court verdicts on firecrackers and denying the executive a role in the appointment of judges, Vice President M Venkaiah Naidu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,453FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Nagpur: नागपूर: घरमालकाने केला सात वर्षीय मुलीवर बलात्कार – guy rape on 7 yr previous woman in nagpur

म.टा. प्रतिनिधी, नागपूर: युवकाने अत्याचार करून १६ वर्षीय मुलीला गर्भवती केले. ही घटना गिट्टीखदान भागात उघडकीस आली. दुसऱ्या एका घटनेत ३९ वर्षीय घरमालकाने...

ಸಿಬಿಐ ವಿಚಾರಣೆ ಸಂದರ್ಭ: ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ವಿಶೇಷ ಮನವಿ ಮಾಡಿದ ಡಿಕೆಶಿ! | DK Shivakumar appealed fanatics and birthday party staff must now not come to cbi place...

ನಾನೊಬ್ಬನೇ ಆಸ್ತಿ ಮಾಡಿದ್ದೇನಾ? ಮಸ್ಕಿಯಿಂದ ಹಿಂದಿರುಗಿ ಬಳಿಕ ಬೆಂಗಳೂರಿನ ಸದಾಶಿವನಗರದಲ್ಲಿ ಮಾತನಾಡಿರುವ ಡಿಕೆಶಿ ಅವರು, ರಾಜ್ಯದಲ್ಲಿ ಆಸ್ತಿ ಸಂಪಾದಿಸಿರುವುದು ನಾನು ಮಾತ್ರಾನಾ? ಯಾರ ಮೇಲೂ ಇಲ್ಲದ ತನಿಖೆ...

Some judicial observations gave influence of overreach: VP Naidu | India Information

KEVADIA: Citing court verdicts on firecrackers and denying the executive a role in the appointment of judges, Vice President M Venkaiah Naidu

Xiaomi stocks legitimate renders of Redmi Notice nine Professional 5G forward of release

NEW DELHI: Xiaomi is all set to launch its Redmi Note 9 Pro 5G smartphone soon in China. Now,...

The serviceman who talked to Lalu Lalan Paswan from Ranchi may be the overall secretary of Jharkhand RJD. | જે સેવાદારે રાંચીથી લાલુની લલન...

Gujarati NewsNationalThe Serviceman Who Talked To Lalu Lalan Paswan From Ranchi Is Also The General Secretary Of Jharkhand RJD.Adsથી પરેશાન છો? Ads વગર...