India-China stand-off: ఎల్ఏసీ వద్ద ప్రస్తుత పరిస్థితి మారాల్సిందే.. చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్ – border stand-off: china must avoid changing status quo at lac says mea

తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత పునరుద్ధరించి, మే నెలకు ముందున్న యథాతథస్థితిని నెలకొల్పడానికి భారత్, చైనాలు చర్చలు కొనసాగిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేలా భారత్, చైనా సైనిక అధికారుల మధ్య ఏడో దశ చర్చలు త్వరలోనే జరగనున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఇటీవల భారత్-చైనా కమాండర్ స్థాయి ఆరో దశ చర్చల తర్వాత పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

దాదాపు 50 రోజుల తర్వాత ఆరోసారి చర్చలు జరిగాయి.. కానీ, తొలిసారిగా భారత్, చైనాలు దీనిపై సంయుక్త ప్రకటన చేశాయని పేర్కొన్నారు. ఎల్ఏసీ వెంబడిన సైన్యాలను వెనక్కు మళ్లించడానికి ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయనడానికి ఇదే సంకేతమని అన్నారు.

ఇరు సైన్యాలూ తమ భూభాగంలోని శాశ్వత స్థావరాలకు మళ్లి, ఉద్రిక్తతలు తగ్గించడం క్లిష్టమైన ప్రక్రియ అని శ్రీవాస్తవ అన్నారు. ఘర్షణ ప్రాంతాలలో రెండు వైపులా పూర్తిగా విడదీయడానికి కృషి చేస్తున్నప్పటికీ, ఇదే సమయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడం కూడా అవసరం.. తాజా సీనియర్ కమాండర్ల సమావేశం దీనిని పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

ఈ ప్రక్రియను పరస్పర చర్య ద్వారా సాగాలని, ముందుగా చైనా అలా చేసిన తర్వాత భారత సైన్యం అనుసరిస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు విరుద్ధంగా చైనా అసాధారణంగా నిర్మాణాలు చేపట్టి, దళాలను తరలించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పేర్కొన్నారు.

కమాండర్‌స్థాయి చర్చల్లో బలగాల ఉపసంహరణ కేవలం పాంగాంగ్ సరస్సుకు మాత్రమే పరిమితం కాలేదని, ఘర్షణ జరిగిన అన్ని ప్రాంతాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు. అయితే, చైనా మాత్రం కేవలం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరానికే పరిమితం చేయాలని కోరుకుందని తెలిపారు. ఈ ప్రాంతంలో భారతీయ దళాలు కీలకమైన శిఖరాలను, స్థావరాలపై ఆధిపత్యం సాధించాయన్నారు.Source link

Related Articles

ന്യൂസ്‌ ലാന്റ്‌ പാര്‍ലമെന്റില്‍ സംസ്‌കൃതത്തില്‍ സത്യപ്രതിജജ്ഞ ചെയ്‌ത്‌ അധികാരമെറ്റ്‌ ഇന്ത്യക്കാരന്‍

മെല്‍ബണ്‍: ന്യൂസ്‌ ലാന്റില്‍ എംപി സ്ഥാനത്തേക്ക്‌ പാര്‍ലമെന്റില്‍ സംസ്‌കൃതത്തില്‍ സത്യപ്രതിജ്ഞചെയ്‌ത്‌ അധികാരമെറ്റ്‌ ഇന്ത്യന്‍ വംശജന്‍. പുതിയതായി ന്യൂസ്‌ ലാന്റ്‌ പാര്‍ലമെന്റിലേക്ക്‌ എംപിയായി തിരഞ്ഞെടുക്കപ്പെട്ട ഹിമാചല്‍ പ്രദേശ്‌ സ്വദേശിയായ ഡോ ഗൗരവ്‌ ശര്‍മ്മയാണ്‌ സംസ്‌കൃതത്തില്‍...

coronavirus replace: ​करोनासंबंधी केंद्राच्या मार्गदर्शक सूचना; निर्बंध लावता येणार, पण लॉकडाउन नाही – coronavirus replace mha problems new tips

नवी दिल्लीः केंद्र सरकारने बुधवारी करोनाबाबत ( coronavirus ) नवीन मार्गदर्शक सूचना ( coronavirus guidelines ) जारी केल्या आहेत. राज्यांनी खबरदारी घेतली पाहिजे....

Vacation in 13 districts of Tamil Nadu until the next day, Chennai airport additionally closed; Fall migration of 30 thousand folks | તમિલનાડુના 13...

Gujarati NewsNationalHoliday In 13 Districts Of Tamil Nadu Till Tomorrow, Chennai Airport Also Closed; Fall Migration Of 30 Thousand PeopleAdsથી પરેશાન છો? Ads...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,453FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ന്യൂസ്‌ ലാന്റ്‌ പാര്‍ലമെന്റില്‍ സംസ്‌കൃതത്തില്‍ സത്യപ്രതിജജ്ഞ ചെയ്‌ത്‌ അധികാരമെറ്റ്‌ ഇന്ത്യക്കാരന്‍

മെല്‍ബണ്‍: ന്യൂസ്‌ ലാന്റില്‍ എംപി സ്ഥാനത്തേക്ക്‌ പാര്‍ലമെന്റില്‍ സംസ്‌കൃതത്തില്‍ സത്യപ്രതിജ്ഞചെയ്‌ത്‌ അധികാരമെറ്റ്‌ ഇന്ത്യന്‍ വംശജന്‍. പുതിയതായി ന്യൂസ്‌ ലാന്റ്‌ പാര്‍ലമെന്റിലേക്ക്‌ എംപിയായി തിരഞ്ഞെടുക്കപ്പെട്ട ഹിമാചല്‍ പ്രദേശ്‌ സ്വദേശിയായ ഡോ ഗൗരവ്‌ ശര്‍മ്മയാണ്‌ സംസ്‌കൃതത്തില്‍...

coronavirus replace: ​करोनासंबंधी केंद्राच्या मार्गदर्शक सूचना; निर्बंध लावता येणार, पण लॉकडाउन नाही – coronavirus replace mha problems new tips

नवी दिल्लीः केंद्र सरकारने बुधवारी करोनाबाबत ( coronavirus ) नवीन मार्गदर्शक सूचना ( coronavirus guidelines ) जारी केल्या आहेत. राज्यांनी खबरदारी घेतली पाहिजे....

Vacation in 13 districts of Tamil Nadu until the next day, Chennai airport additionally closed; Fall migration of 30 thousand folks | તમિલનાડુના 13...

Gujarati NewsNationalHoliday In 13 Districts Of Tamil Nadu Till Tomorrow, Chennai Airport Also Closed; Fall Migration Of 30 Thousand PeopleAdsથી પરેશાન છો? Ads...

നിവർ ചുഴലിക്കാറ്റ്‌; കേരളത്തിൽ ഒറ്റപ്പെട്ടയിടങ്ങളിൽ മഴയ്‌ക്ക്‌ സാധ്യത | Kerala | Deshabhimani

തിരുവനന്തപുരം > വെള്ളിയാഴ്‌ചയും ശനിയാഴ്‌ചയും സംസ്ഥാനത്ത്‌ ഒറ്റപ്പെട്ടയിടങ്ങളിൽ ഇടിമിന്നലോടെ മഴയ്‌ക്ക് സാധ്യതയെന്ന്‌ കാലാവസ്ഥാ വകുപ്പ്‌. കേരള തീരത്ത്‌ മീൻപിടിത്തത്തിന്‌ തടസ്സമില്ല. തെക്കൻ ബംഗാൾ...

उद्धव ठाकरेंचा जन्म सरकार चालवण्यासाठी नाही तर पक्ष चालवण्यासाठी, चंद्रकांत पाटलांची टीका

<p style="text-align: justify;">उद्धव ठाकरे यांचा जन्म सरकार चालवण्यासाठी नाही तर पक्ष चालवण्यासाठी- चंद्रकांतदादा पाटील</p> <p style="text-align: justify;">कोल्हापूर : मुख्यमंत्री उद्धव ठाकरे यांचा जन्म सरकार...