ఎస్పీ బాలు చివరి కోరిక ఇదే – సినీ రంగంలో కుబేరుడు – కొడుకు చరణ్ కెరీర్‌పైనా బాధ | here is what the last desire of sp balu, he was concern of sp charan’s career


సినీ రంగంలో కుబేరుడు..

ఎంతటి కష్టతరమైన స్వరాలను కూడా అవలీలగా పలికిచడం ఎస్పీబాలుకే చెల్లింది. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఆయన.. కరోనా బారిన పడటానికి ముందు పలు చానెళ్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. కెరీర్ పీక దశలో రోజుకు 10 గంటల చొప్పుల పాటలు పాడానని, ఒత్తిడిని తట్టుకోలేక కెరీర్ లో 20 ఏళ్ళు సిగరెట్లు కాల్చానని, నటుల బాడీలాంగ్వేజ్, గొంతులకు అనుగుణంగా స్వరం మార్చి పాడానని బాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు, బహుశా సినీ రంగంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తిని తానే కావొచ్చని మొహమాటం లేకుండా చెప్పేశారు.

సర్వనాశనం : ఏఆర్ రెహమాన్ ఉద్వేగం – కొత్త తరం ఎస్పీ బాలను కించపర్చిందా?

బాలు చివరి కోరిక ఇదే..

బాలు చివరి కోరిక ఇదే..

దాపరికం లేకుండా మాట్లాడే ఎస్పీబీ.. ఇటీవల దాదాపు ప్రతి సందర్భంలోనూ తన చివరి కోరికను బయటపెట్టారు. చనిపోయే చివరి నిమిషం దాకా పాడుతుండాలని, చావు దగ్గరకి వచ్చినట్టు తనకు తెలియకుండానే కన్నుమూయాలని కోరుకుంటున్నానని ఎస్పీబీ అన్నారు. కానీ చివరికి ఆయన కోరుకున్నట్లు కాకుండా.. దాదాపు 50 రోజులు ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతూ, అనారోగ్యం తిరగబెట్టడంతో కన్నుమూయడం విచారకరం.

చరణ్ కెరీర్‌పై ఆందోళన..

చరణ్ కెరీర్‌పై ఆందోళన..

ఎస్పీ బాలు ఎంత ప్రాక్టికల్ గా ఉంటారో ఆయన మాటలు వింటే ఇట్టే అర్థమైపోతుంది. మెజార్టీ కెరీర్ చెన్నైలోనే సాగిపోవడం, పిల్లలిద్దరూ అక్కడే అలవాటు పడటంతో బాలు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చరణ్, పల్లవి చెన్నైలోనే ఉండిపోయారు. గాయకుడిగా రాణించలేకపోయిన చరణ్.. నిర్మాతగా మారాడు. ఆ మధ్య ఓ నటి.. చరణ్ తదితరులపై లైంగికవేధింపుల ఆరోపణలు చేయడం, తర్వాతికాలంలో ఆ కేసు నిలబడకపోవడం తెలిసిదే. త‌న‌కున్న పేరు ప్రతిష్ఠల వల్ల కొడుకు కెరీర్ సక్రమంగా కొనసాగలేదని ఎస్పీ బాలు స్వయంగా చెప్పుకొచ్చారు. ‘‘చరణ్‌ను అందరూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరిగింది. సంగీతమా, నటనా, సినిమా నిర్మాణమా ఎటూ తేల్చుకోలేక వాడు తడబడ్డాడు. చ‌ర‌ణ్ ..ఐదు సినిమాలు నిర్మించి రూ.11కోట్లు నష్టపోయాడు” అని బాలు బాధపడ్డారు.



Source link

Related Articles

Uddhav Thackeray: Uddhav Thackeray: मुंबईकरांसाठी खूपच ‘गोड’ बातमी; CM ठाकरेंनी दिले ‘हे’ महत्त्वाचे निर्देश – maharashtra cm uddhav thackeray offers nod for desalination undertaking for...

मुंबई: मुंबईत मे व जून महिन्यातील पाणीकपात टाळण्यासाठी मनोरी येथे समुद्राचे २०० एमएलडी खारे पाणी गोडे करणाऱ्या नि:क्षारीकरण प्रकल्प उभारणीचा आढावा घेऊन प्रकल्पाची...

Satisfied Birthday, Naga Chaitanya: Samantha Akkineni stocks the primary glance poster of Love Tale | நாக சைத்தன்யாவின் Love Tale பட first glance poster வெளியிட்டு...

34வது பிறந்தநாளை கொண்டாடும் நாக சைதன்யா இன்று இன்னும் இளமையாக துடிப்பாகத் தெரிகிறார். காரணம் என்ன தெரியுமா?  தனது அன்பு நடிகை-மனைவி சமந்தா ரூத் பிரபுவுடன் மாலத்தீவில் இருந்தால் என்றும் 16...

സ്വാശ്രയ മെഡി. ഫീസ്‌ വർധന: സമരവുമായി എസ്‌എഫ്‌ഐ ; കേസിൽ കക്ഷിചേരും | Kerala | Deshabhimani

കോഴിക്കോട്‌ സ്വാശ്രയ മെഡിക്കൽ കോളേജുകളിൽ ഫീസ്‌ കുത്തനെ കൂട്ടാനുള്ള നീക്കത്തിനെതിരെ പ്രതിഷേധവും  നിയമ നടപടിയുമായി എസ്‌എഫ്‌ഐ   മുന്നോട്ടുപോകുമെന്ന്‌ സംസ്ഥാന സെക്രട്ടറി കെ എം സച്ചിൻദേവ്‌...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,449FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Uddhav Thackeray: Uddhav Thackeray: मुंबईकरांसाठी खूपच ‘गोड’ बातमी; CM ठाकरेंनी दिले ‘हे’ महत्त्वाचे निर्देश – maharashtra cm uddhav thackeray offers nod for desalination undertaking for...

मुंबई: मुंबईत मे व जून महिन्यातील पाणीकपात टाळण्यासाठी मनोरी येथे समुद्राचे २०० एमएलडी खारे पाणी गोडे करणाऱ्या नि:क्षारीकरण प्रकल्प उभारणीचा आढावा घेऊन प्रकल्पाची...

Satisfied Birthday, Naga Chaitanya: Samantha Akkineni stocks the primary glance poster of Love Tale | நாக சைத்தன்யாவின் Love Tale பட first glance poster வெளியிட்டு...

34வது பிறந்தநாளை கொண்டாடும் நாக சைதன்யா இன்று இன்னும் இளமையாக துடிப்பாகத் தெரிகிறார். காரணம் என்ன தெரியுமா?  தனது அன்பு நடிகை-மனைவி சமந்தா ரூத் பிரபுவுடன் மாலத்தீவில் இருந்தால் என்றும் 16...

സ്വാശ്രയ മെഡി. ഫീസ്‌ വർധന: സമരവുമായി എസ്‌എഫ്‌ഐ ; കേസിൽ കക്ഷിചേരും | Kerala | Deshabhimani

കോഴിക്കോട്‌ സ്വാശ്രയ മെഡിക്കൽ കോളേജുകളിൽ ഫീസ്‌ കുത്തനെ കൂട്ടാനുള്ള നീക്കത്തിനെതിരെ പ്രതിഷേധവും  നിയമ നടപടിയുമായി എസ്‌എഫ്‌ഐ   മുന്നോട്ടുപോകുമെന്ന്‌ സംസ്ഥാന സെക്രട്ടറി കെ എം സച്ചിൻദേവ്‌...

Eam Jaishankar To Consult with Bahrain, Uae And Seychelles From November 24 To 29 – विदेश मंत्री जयशंकर आज से बहरीन, यूएई और सेशेल्स...

न्यूज डेस्क, अमर उजाला, नई दिल्ली Updated Tue, 24 Nov 2020 12:30 AM IST विदेश मंत्री एस जयशंकर - फोटो : twitter.com/DrSJaishankar पढ़ें अमर उजाला ई-पेपर...

Pakistan edu institutes to close from Nov 26 | India Information

ISLAMABAD: Amid surging Covid-19 cases across Pakistan, the Imran Khan-led government on Monday announced to shut all academic institutions — including schools, colleges,...