SPB:ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త తెలిసింది మొదట కొడుకు కాదు, చరణ్ కు చెప్పింది వాళ్లే, నిమిషాల్లో! | SPB: Director Venkat Prabhu Close to SP Charan was the First Person to Shared the SP Balasubrahmanyam Death today.

ఆసుపత్రి బయట ఎస్పీ చరణ్

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తను చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రి వైద్యులు దృవీకరించిన సమయంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అలనాటి ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజ, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు ప్రసన్న సోషల్ మీడియాలో ఎస్పీబీకి నివాళులు అర్పిస్తూ ట్విట్ చేశారు.

 అర్దగంటలో చెబుతాను అనేలోపు !

అర్దగంటలో చెబుతాను అనేలోపు !

శుక్రవారం మద్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి ముందు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ. చరణ్ మీడియాతో మాట్లాడుతూ అర్దగంట తరువాత ఆసుపత్రి వైద్యులు నాన్నగారి హెల్త్ బులిటిన్ విడుదల చేస్తామని తనకు ఇప్పుడే చెప్పారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని ఎస్పీ. చరణ్ చెబుతున్న సమయంలో ఆయన ప్రాణ స్నేహితుడు వెంకట్ ప్రభు అక్కడికి వెళ్లి మీ నాన్నగారు ఇక లేరు అని చరణ్ కు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

ఎస్పీబీ ఫ్రెండ్ భారతీరాజ, స్నేహా భర్త

ఎస్పీబీ ఫ్రెండ్ భారతీరాజ, స్నేహా భర్త

ఎస్పీ బాలసుబ్రమణ్య మరణవార్తను మొదట ప్రపంచానికి తెలియజేసింది ముగ్గురు వ్యక్తులు. అలనాటి ప్రముఖ దర్శకుడు, నటుడు, ఎస్పీ బాలసుబ్రణ్యం ప్రాణస్నేహితుడు భారతీరాజ, ప్రముఖ నటి స్నేహా భర్త, బహుబాష నటుడు ప్రసన్న, ఎస్పీ చరణ్ ప్రాణ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ఎస్పీ. బాలసుబ్రమణ్యం ఇకలేరు అంటూ సోషల్ మీడియాలో ట్విట్ చెయ్యడంతో ఎస్పీబీ అభిమానులు షాక్ కు గురైనారు.

కోట్లాది మంది అభిమానుల కోరిక ఫలించలేదు

కోట్లాది మంది అభిమానుల కోరిక ఫలించలేదు

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసిన రోజు నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని భారతదేశంలోని సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు దేవుడిని ప్రార్థించారు. ఎస్పీబీకి మెరుగైన చికిత్స అందించడానికి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు అమెరికాకు చెందిన వైద్యనిపుణుల సహకారం తీసుకున్నారు. అయితే దేవుడు కరుణించకపోవడంతో శుక్రవారం మద్యాహ్నం 1. 04 గంటల సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అందరిని వదిలి స్వర్గానికి చేరుకున్నారు.Source link

Related Articles

China First Robot Spacecraft Venture Effectively Touched Down On The Lunar Floor Of Moon Accumulating Samples And Go back To Earth – चांद की...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें चीन का मानवरहित...

Puerto Rico’s Iconic Arecibo Telescope That Starred In James Bond Movie Collapses

<!-- -->Photographs showed the remains of the telescope instruments scattered across the site.Arecibo: The celebrated Arecibo Observatory telescope in Puerto Rico, which once...

sunny deol examined sure for covid: सनी देओलना करोनाचा संसर्ग, मुंबईला निघण्यापूर्वी आला रिपोर्ट पॉझिटिव्ह – bollywood actor and bjp mp from gurdaspur sunny...

शिमलाः बॉलिवूड अभिनेते आणि पंजाबमधील गुरदासपूरचे भाजप खासदार सनी देओल ( Sunny Deol) हे करोना पॉझिटिव्ह आढळून आले आहेत. (Coronavirus) हिमाचल प्रदेशचे आरोग्य...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,464FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

China First Robot Spacecraft Venture Effectively Touched Down On The Lunar Floor Of Moon Accumulating Samples And Go back To Earth – चांद की...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें चीन का मानवरहित...

Puerto Rico’s Iconic Arecibo Telescope That Starred In James Bond Movie Collapses

<!-- -->Photographs showed the remains of the telescope instruments scattered across the site.Arecibo: The celebrated Arecibo Observatory telescope in Puerto Rico, which once...

sunny deol examined sure for covid: सनी देओलना करोनाचा संसर्ग, मुंबईला निघण्यापूर्वी आला रिपोर्ट पॉझिटिव्ह – bollywood actor and bjp mp from gurdaspur sunny...

शिमलाः बॉलिवूड अभिनेते आणि पंजाबमधील गुरदासपूरचे भाजप खासदार सनी देओल ( Sunny Deol) हे करोना पॉझिटिव्ह आढळून आले आहेत. (Coronavirus) हिमाचल प्रदेशचे आरोग्य...

കടലിളക്കി ബുറേവി; ജാഗ്രതയോടെ കേരളം

തിരുവനന്തപുരം തെക്കു കിഴക്കൻ ബംഗാൾ ഉൾക്കടലിൽ രൂപംകൊണ്ട അതിതീവ്ര ന്യൂനമർദം ബുറേവി ചുഴലിക്കാറ്റായി വെള്ളിയാഴ്ച പുലർച്ചയോടെ തെക്കൻ തമിഴ്നാട് തീരം തൊടും. കാറ്റിന് 65 മുതൽ 75 കിലോ മീറ്റർവരെ വേഗമുണ്ടാകും....

കെഎസ്‌എഫ്‌ഇ പരിശോധന : വിവാദത്തിനുപിന്നിൽ പ്രതിപക്ഷത്തിന്റെ നിരാശ: സിപിഐ എം | Kerala | Deshabhimani

തിരുവനന്തപുരം കെഎസ്എഫ്ഇയിലെ വിജിലൻസ് പരിശോധനയുടെ പശ്ചാത്തലത്തിൽ സിപിഐ എമ്മിലും സർക്കാരിലും വ്യത്യസ്‌ത അഭിപ്രായമുണ്ടെന്ന പ്രചാരവേല അടിസ്ഥാനരഹിതമെന്ന്‌ സിപിഐ എം സംസ്ഥാന സെക്രട്ടറിയറ്റ്‌ പ്രസ്‌താവനയിൽ വ്യക്തമാക്കി....