bihar assembly elections 2020: భారత ఎన్నికల సంఘం చరిత్రలోనే తొలిసారి: నామినేషన్ల దాఖలు ఆన్‌లైన్ లోనే!

ఆన్‌లైన్‌ నామినేషన్ దాఖలుకు అవకాశం

శుక్రవారం ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే, కరోనా కారణంగా ఆన్‌లైన్ నామినేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.

భారత ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారి..

భారత ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారి..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. అంతేగాక, సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించవచ్చని స్పష్టం చేసింది. కాగా, భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇక భౌతికంగా నామినేషన్లు దాఖలు చేస్తే..

ఇక భౌతికంగా నామినేషన్లు దాఖలు చేస్తే..

ఇక భౌతికంగా నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థి వెంట ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని, రెండు వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అభ్యర్ధుల ప్రచారం విషయంలోనూ భౌతిక దూరంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈసీ తెలిపింది. కేవలం ఐదుగురిని మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతిస్తామని సీఈసీ సునీల్‌ ఆరోరా పేర్కొన్నారు. ఏడు లక్షల యూనిట్లకు పైగా శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు సీఈసీ తెలిపారు. 46 లక్షల మాస్కులు, ఆరు లక్షలకు పైగా పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు

బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 28న, రెండో విడత నవంబర్‌ 3న, మూడో విడత ఎన్నికలు నవంబర్‌ 7న నిర్వహిస్తారు. నవంబర్‌ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి విడతలో 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో 17 జిల్లాల్లోని 94 స్ధానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశలో 78 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ అరోరా ప్రకటించారు. కరోనా బాధితులకు చివరి రోజు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా సొంత రాష్ట్రానికి చేరుకున్న సుమారు 16 లక్షలకుపైగా వలస కూలీల ఓట్లు కూడా ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.Source link

Related Articles

Kolhapur Information : Meghraj bhosale: ‘ही’ खेळी सुशांत शेलार यांची!; मेघराज भोसले यांचे गंभीर आरोप – meghraj bhosale goals sushant shelar and varsha usgaonkar

कोल्हापूर: 'आतापर्यंत त्यांनी केलेला भ्रष्टाचार लपवण्यासाठी व केसेस मागे घेण्यासाठीच आठ संचालकांनी आपल्याविरोधात मतदान केले, आपल्यावर घटनेत नसतानाही अविश्वास ठराव आणला, त्यामुळे या...

BMC demolition of Kangana house unlawful, malafide: HC | India Information

MUMBAI: The Bombay high court on Friday held that the BMC’s action of razing renovations in actor Kangana Ranaut’s...

સરકારની કિલ્લેબંધીનો ફિયાસ્કો : ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા

પોલીસે ધરતીપુત્રોને અટકાવવા ટ્રકો, મોટા કન્ટેનર, કાંટાના તાર, વોટર કેનન, આંસુ ગેસના શેલ સહિતનો ઉપયોગ કર્યો  ખેડૂતોએ આખા કન્ટેનર ઉથલાવ્યા, ટ્રેક્ટરથી બેરિકેડ્સ હટાવ્યા,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,456FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Kolhapur Information : Meghraj bhosale: ‘ही’ खेळी सुशांत शेलार यांची!; मेघराज भोसले यांचे गंभीर आरोप – meghraj bhosale goals sushant shelar and varsha usgaonkar

कोल्हापूर: 'आतापर्यंत त्यांनी केलेला भ्रष्टाचार लपवण्यासाठी व केसेस मागे घेण्यासाठीच आठ संचालकांनी आपल्याविरोधात मतदान केले, आपल्यावर घटनेत नसतानाही अविश्वास ठराव आणला, त्यामुळे या...

BMC demolition of Kangana house unlawful, malafide: HC | India Information

MUMBAI: The Bombay high court on Friday held that the BMC’s action of razing renovations in actor Kangana Ranaut’s...

સરકારની કિલ્લેબંધીનો ફિયાસ્કો : ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા

પોલીસે ધરતીપુત્રોને અટકાવવા ટ્રકો, મોટા કન્ટેનર, કાંટાના તાર, વોટર કેનન, આંસુ ગેસના શેલ સહિતનો ઉપયોગ કર્યો  ખેડૂતોએ આખા કન્ટેનર ઉથલાવ્યા, ટ્રેક્ટરથી બેરિકેડ્સ હટાવ્યા,...

Trinamool Chief On Suvendu Adhikari’s Resignation

<!-- -->Suvendu Adhikari resigned from ministerial post in Mamata Banerjee's Cabinet on Friday (File)Kolkata: Following Suvendu Adhikari's resignation from Mamata Banerjee's Cabinet in...

60 ટકા લોકો માસ્ક ગળામાં લટકાવી માત્ર દેખાડો કરે છેઃ સુપ્રીમ

સુપ્રીમકોર્ટે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી. કહ્યું કે કેન્દ્ર સરકાર ગાઈડ લાઈન જાહેર કરી ચૂકી છે પરંતુ માત્ર તેમ...