వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారత్ బంద్ .. కొనసాగుతున్న ఆందోళనలు, పలు రైళ్ళు రద్దు | Bharat Bandh in protest of farm bills .. Ongoing agitation, cancellation of several trains

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్త బంద్

దేశవ్యాప్తంగా రైతులు ఈ రోజు నుండి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేయడానికి ‘భారత్ బంద్’ ప్రకటించారు. ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లు, రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, మరియు రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లును పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మూడు బిల్లును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నేడు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు .

పంజాబ్ రాష్ట్రంలో మిన్ను ముడుతున్న ఆందోళనలు

పంజాబ్ రాష్ట్రంలో మిన్ను ముడుతున్న ఆందోళనలు

కేంద్ర వ్యవసాయ సంస్కరణలు కనీస మద్దతు ధరల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడానికి పనికొస్తుందని, దీంతో చిన్న సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పంజాబ్ లోనే బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబ్ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సెప్టెంబరు 24 నుండి రైతులు బిల్లుకు వ్యతిరేకంగా మూడు రోజులపాటు రైలు రోకో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్ లోని చాలాచోట్ల రైల్వే ట్రాక్ పై విరుచుకుపడ్డారు. రైల్వే ట్రాకులపై టెంట్స్వేసుకుని కూర్చున్నారు .

భారీగా మోహరించిన భద్రతా బలగాలు

భారీగా మోహరించిన భద్రతా బలగాలు

అక్టోబర్ 1 నుండి నిరవధిక రైల్ రోకో నిర్వహించాలని రైతు సంఘాల నిర్ణయం తీసుకున్నాయి. రైతుల నిరసనలకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ రైతులు శాంతిభద్రతలను పాటించాలని, సమ్మె సమయంలో కరోనా ప్రోటోకాల్స్ ను పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమృత్ సర్ నగరంలో పోలీసు సిబ్బంది మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు

 పలు రైళ్ళు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ

పలు రైళ్ళు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రజాసంబంధాల అధికారి దీపక్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అమృత్ సర్ .. జయానగర్ ఎక్స్ ప్రెస్ నేడు రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఈ రైలును 27వ తేదీన కూడా రద్దు చేశారు. న్యూఢిల్లీ ఉనా హిమాచల్ స్పెషల్ రైలు ను తక్కువ దూరం నడపనున్నారు. అమృత్ సర్ – ముంబై సెంట్రల్ స్పెషల్ రైలును అంబాల వరకు నడపాలని నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక - తమిళనాడులలోనూ ఆందోళనలు

కర్ణాటక – తమిళనాడులలోనూ ఆందోళనలు

ఫిరోజ్ పూర్ రైల్వే డివిజన్ లో 14 స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి . కర్ణాటక-తమిళనాడు రహదారిపై బొమ్మనహల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం సభ్యులు నిరసన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కరోనా నిబంధనను పాటిస్తూనే నిరసనకారుల ఆందోళనల తెలిపారు.Source link

Related Articles

Black Friday Sale 2020: Bargain on PS Plus subscription and PlayStation video games

Black Friday sale is all set to start on November 29 globally. However, Sony and Microsoft have already revealed the deals...

Arvind Kejriwal Asks Professionals To Audit Covid Deaths, Advise Techniques To Cut back Fatalities

<!-- -->Arvind Kejriwal has requested experts to audit COVID-19 death cases in the national capitalNew Delhi: Delhi Chief Minister Arvind Kejriwal today requested...

first church for christian transgenders in karachi pakistan | Pakistan में Transgenders को मिला ये खास तोहफा

कराची: पाकिस्तान (Pakistan) में ईसाई ट्रांसजेंडर्स (Christian Transgenders) को अपना पहला चर्च (Church) मिल गया है. अब तक पाकिस्तान में ईसाई ट्रांसजेंडर्स को...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,452FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Black Friday Sale 2020: Bargain on PS Plus subscription and PlayStation video games

Black Friday sale is all set to start on November 29 globally. However, Sony and Microsoft have already revealed the deals...

Arvind Kejriwal Asks Professionals To Audit Covid Deaths, Advise Techniques To Cut back Fatalities

<!-- -->Arvind Kejriwal has requested experts to audit COVID-19 death cases in the national capitalNew Delhi: Delhi Chief Minister Arvind Kejriwal today requested...

first church for christian transgenders in karachi pakistan | Pakistan में Transgenders को मिला ये खास तोहफा

कराची: पाकिस्तान (Pakistan) में ईसाई ट्रांसजेंडर्स (Christian Transgenders) को अपना पहला चर्च (Church) मिल गया है. अब तक पाकिस्तान में ईसाई ट्रांसजेंडर्स को...

Xavier Dolan To Write And Direct ‘The Evening Logan Wakes Up’ Collection

Los Angeles: Canadian filmmaker Xavier Dolan will be making his small screen debut with upcoming series “The Night Logan Wakes Up”. According...

Cyclone Nivar are living updates 26 flights to and from Chennai Airport canceled

चेन्नई: चक्रवाती तूफान निवार (Cyclone Nivar) के कारण तमिलनाडु (Tamil Nadu) में तेज बारिश शुरू हो गयी है. चेन्नई (Chennai) के कई इलाकों...