రాత్రి 12 గంటలకు మరో బులెటిన్: ఆస్పత్రికి చేరుకున్న బాలు ఫ్యామిలీ మెంబర్స్.. | mgm hospital to be released another bulletin 12 am

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయడంతో ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ సోకిన బాలుకు.. ఇటీవలే నెగిటివ్ కూడా వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని నాన్న కోరుకుంటున్నారని కుమారుడు ఎస్పీబీ చరణ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడం కలవరానికి గురిచేస్తోంది.

మెడికల్ బులెటిన్ తర్వాత చెన్నైలో గల ఆస్పత్రికి ప్రముక నటుడు కమలహాసన్ చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని తెలిపారు. మరోవైపు ఆస్పత్రికి ఎస్పీబీ చరణ్ సహా కుటుంబసభ్యులు చేరుకున్నారు. ఆస్పత్రి వద్దకు ఒక్కొక్కరు రావడంతో కాస్త ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ వచ్చిన.. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ మాత్రం తగ్గలేదు. దీంతో వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. బుధవారం జ్వరం రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటలకు ఎంజీఎం ఆస్పత్రి యజమాన్యం మరో బులెటిన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో బాలు ఆరోగ్యం గురించి ఏం చెబుతారోనని ఆందోళన సర్వత్రా నెలకొంది. బాలు కోలుకోవాలని శత కోటి దేవుళ్లను అభిమానులు ఇంకా కోరుకుంటూనే ఉన్నారు.Source link

Related Articles

Shruti Haasan: పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీపై శృతి హాసన్ కామెంట్.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ

రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన .. తిరిగి సినిమాతో వెండితెరపై రీ- ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్‌' సినిమాకు రీమేక్‌గా వకీల్ సాబ్...

राज्यावरील कोरोनाचे संकट दूर होऊ दे, कार्तिकी एकादशीला उपमुख्यमंत्र्यांचं विठुरायाचरणी साकडं

<p style="text-align: justify;"><strong>पंढरपूर :</strong> राज्यावरील कोरोनाचे संकट दूर होऊ दे आणि लवकर लस येऊन कोरोना मुक्ती मिळू दे, असं साकडं उपमुख्यमंत्री अजित पवार...

कोरोनातून मुक्ती मिळू दे, उपमुख्यमंत्री अजित पवार यांचे विठ्ठलाला साकडे

कार्तिकी एकादशीला (Karthiki Ekadashi) पंढरपुरात (Pandharpur) श्री विठ्ठल-रुक्मिणी (Vitthal Rukmini) मंदिरात, लाडक्या विठू-रखुमाईची शासकीय महापूजा पहाटे उत्साहात झाली. Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,454FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Shruti Haasan: పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీపై శృతి హాసన్ కామెంట్.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ

రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన .. తిరిగి సినిమాతో వెండితెరపై రీ- ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్‌' సినిమాకు రీమేక్‌గా వకీల్ సాబ్...

राज्यावरील कोरोनाचे संकट दूर होऊ दे, कार्तिकी एकादशीला उपमुख्यमंत्र्यांचं विठुरायाचरणी साकडं

<p style="text-align: justify;"><strong>पंढरपूर :</strong> राज्यावरील कोरोनाचे संकट दूर होऊ दे आणि लवकर लस येऊन कोरोना मुक्ती मिळू दे, असं साकडं उपमुख्यमंत्री अजित पवार...

कोरोनातून मुक्ती मिळू दे, उपमुख्यमंत्री अजित पवार यांचे विठ्ठलाला साकडे

कार्तिकी एकादशीला (Karthiki Ekadashi) पंढरपुरात (Pandharpur) श्री विठ्ठल-रुक्मिणी (Vitthal Rukmini) मंदिरात, लाडक्या विठू-रखुमाईची शासकीय महापूजा पहाटे उत्साहात झाली. Source link

Australia revokes citizenship of muslim Cleric, here’s the explanation

कैनबेरा:  ऑस्ट्रेलिया ने आतंकवाद के मामले में दोषी करार दिए गए मौलाना की नागरिकता छीन ली है. मूलरूप से अल्जीरिया निवासी मौलाना अब्दुल...

Xi Jinping Congratulated Joe Biden, Hoping To Deal with The Spirit Of No Dispute Between China And The us – शी जिनपिंग ने आखिर...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें चीनी राष्ट्रपति शी...