Dengue vaccine: గుడ్ న్యూస్: డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. – tetravalent dengue vaccine dengiall phase i, ii study completed: panacea biotec

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. టీకా ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుంది? ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ప్రాణాంతకమైన పలు వ్యాధులకు నేటికీ వ్యాక్సిన్‌ను లేకపోవడం జీర్ణించుకోలేని వాస్తవం. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులకు ఇప్పటివరకు టీకా రాలేదు. క్యాన్సర్ లాంటి వాటికి నేటికీ సరైన చికిత్స లేదు. అయితే.. డెంగ్యూ వ్యాక్సిన్ విషయంలో కీలక ముందడుగు పడినట్లు ఔషధ సంస్థ పనాసియా బయోటెక్ ప్రకటించింది.

‘డెంగ్యూ‌ఆల్’ పేరుతో పనాసియా బయోటెక్ ‘డెంగ్యూ’కు వ్యాక్సిన్ రూపొందిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం విజయవంతంగా పూర్తయిందని ఆ సంస్థ తెలిపింది. తమ పరిశోధనా ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విశ్లేషించాలని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ను కోరినట్లు పనాసియా వెల్లడించింది. డెంగ్యూఆల్ వ్యాక్సిన్ తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తైనట్లు ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్‌లో పనాసియా కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా ఐదు శాతం పెరగడం మరో విశేషం.

Must Read:చైనా సైన్యం అతి తెలివి.. అడ్డంగా బుక్!

ప్రస్తుతం ఉన్న 4 రకాల డెంగీ వైరస్‌ సెరోటైప్‌లను ఎదుర్కోవడంలో తమ టీకా సమర్థంగా పనిచేస్తోందని పనాసియా సంస్థ తెలిపింది. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ లేవట. సింగిల్‌ డోస్‌లోనే మెరుగైన ఫలితాలు ఇస్తోందట.

దేశంలో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొంత మందికి కరోనా వైరస్‌‌తో పాటు ఈ విష జ్వరం కూడా సోకుతోంది. దీంతో ఆరోగ్యం విషమిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కరోనాతో పాటు డెంగ్యూ కూడా వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.

కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డెంగ్యూను కూడా నియంత్రించగలిగితే ఆరోగ్య వ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించవచ్చని పనాసియా బయోటెక్‌ ఎండీ రాజేష్‌ జైన్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ ‘డెంగ్యూఆల్‌’ టీకా ప్రయోగ ఫలితాలు ఎంతో కీలకమని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:ముంబై వరద: లిఫ్టులో చిక్కుకొని ఇద్దరి మృతి

Don’t Miss:స్వింగయ్యే సీలింగ్ ఫ్యాన్.. ప్రపంచం మెచ్చే ఆవిష్కరణ, ఇక ఆ ఫ్యాన్లు కనుమరుగే!Source link

Related Articles

Ind vs Aus are living rating: India vs Australia 2d Odi Are living Cricket Rating Updates India Excursion Of Australia 2020 – India vs...

सिडनी: सिडनी क्रिकेट मैदानावर आज भारत आणि ऑस्ट्रेलिया यांच्यातील दुसरा वनडे सामना होणार आहे. तीन सामन्यांच्या लढतीत ऑस्ट्रेलियाने १-० अशी लढत घेतली असून...

BJP chief sobha surendran slams opposition events and farmers protest | ‘ഇവരുടെ ലക്ഷ്യം മോദിയാണ്,രാഷ്ട്രീയ ഗൂഡാലോചനയിലെ പാവകളാണ് തെരുവിലിറങ്ങിയവർ’; ശോഭ സുരേന്ദ്രൻ

പിണറായി ആയിരുന്നെങ്കിലോ ഒന്നാലോചിച്ചു നോക്കിയാൽ, ഈ കർഷക സമരങ്ങൾ നടക്കുമ്പോൾ പിണറായി വിജയനായിരുന്നു പ്രധാനമന്ത്രിയെങ്കിൽ എന്ത് പറയുമായിരുന്നു? ഈ കർഷകരെയാകെ മരണത്തിന്റെ വ്യാപാരികൾ എന്ന്...

Panvel Crime | पनवेलमध्ये 6 लाख 68 हजार रुपयांचा गुटखा जप्त; three जणांना पोलिसांकडून अटक

पनवेलमध्ये गुटख्याचा मोठा साठा पोलिसांनी जप्त केलाय. मध्य प्रदेशातून एका प्रवासी लग्झरी ट्रॅव्हल्समधून मोठ्या प्रमाणावर अवैधरित्या गुटखा येणार असल्याची माहिती पोलिसांना मिळाली होती....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,458FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Ind vs Aus are living rating: India vs Australia 2d Odi Are living Cricket Rating Updates India Excursion Of Australia 2020 – India vs...

सिडनी: सिडनी क्रिकेट मैदानावर आज भारत आणि ऑस्ट्रेलिया यांच्यातील दुसरा वनडे सामना होणार आहे. तीन सामन्यांच्या लढतीत ऑस्ट्रेलियाने १-० अशी लढत घेतली असून...

BJP chief sobha surendran slams opposition events and farmers protest | ‘ഇവരുടെ ലക്ഷ്യം മോദിയാണ്,രാഷ്ട്രീയ ഗൂഡാലോചനയിലെ പാവകളാണ് തെരുവിലിറങ്ങിയവർ’; ശോഭ സുരേന്ദ്രൻ

പിണറായി ആയിരുന്നെങ്കിലോ ഒന്നാലോചിച്ചു നോക്കിയാൽ, ഈ കർഷക സമരങ്ങൾ നടക്കുമ്പോൾ പിണറായി വിജയനായിരുന്നു പ്രധാനമന്ത്രിയെങ്കിൽ എന്ത് പറയുമായിരുന്നു? ഈ കർഷകരെയാകെ മരണത്തിന്റെ വ്യാപാരികൾ എന്ന്...

Panvel Crime | पनवेलमध्ये 6 लाख 68 हजार रुपयांचा गुटखा जप्त; three जणांना पोलिसांकडून अटक

पनवेलमध्ये गुटख्याचा मोठा साठा पोलिसांनी जप्त केलाय. मध्य प्रदेशातून एका प्रवासी लग्झरी ट्रॅव्हल्समधून मोठ्या प्रमाणावर अवैधरित्या गुटखा येणार असल्याची माहिती पोलिसांना मिळाली होती....

Power-ins, scattered huts: German Yule markets to find techniques round virus

LANDSHUT: Chestnuts roasting, mulled wine steaming and music blaring from wooden chalets lined with artificial snow -- the Landshut Christmas market in southern...

Sunny Singh: Prabhas‌ ఆదిపురుష్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. లక్ష్మణుడి పాత్రపై ఫుల్ క్లారిటీ! – adipurush: sunny singh will display screen percentage with prabhas

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న భారీ సినిమా 'ఆదిపురుష్'. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో యావత్ సినీ లోకమంతా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు....